What if the life you desire begins with changing the way you think?
మీరు కోరుకున్న జీవితం మీకు ఎందుకు దూరంగా అనిపిస్తోంది?
ఎన్నిసార్లు ప్రయత్నించినా Money, Career, Relationships లేదా Self-Confidence లో అదే పరిస్థితులు ఎదురవుతున్నాయా?
మీ ఆలోచనలు, నమ్మకాలు మరియు పాత Patterns మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోండి.
Join Bhagyavalli's Exclusive 2-Hour Manifestation & Mindset Transformation Workshop.

• సంపాదిస్తున్నా డబ్బు నిలవడం లేదా?
• మీ Financial Goals ఇంకా చేరుకోలేకపోతున్నారా?
• Hard Work చేస్తున్నా అనుకున్న Growth రావడం లేదా?
• మీ Potential ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారా?
• మీరు అందరి కోసం ఎంతో చేస్తున్నా అర్థం చేసుకునేవారు లేరనిపిస్తోందా?
• తరచూ పాత అపార్థాలే పునరావృతమవుతున్నాయా?
• ఒత్తిడి, అలసట మీ శక్తిని తగ్గిస్తున్నాయా?
• ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోలేకపోతున్నారా?
• Self-Doubt, Overthinking, Inconsistency మీ Goals కి అడ్డుగా ఉన్నాయా?
• నిర్ణయాలు తీసుకోవడంలో భయం, సందిగ్ధత వేధిస్తున్నాయా?
"మీరు కోరుకున్న మార్పు కోసం ముందుగా మీ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోండి."
External effort alone is not enough. When you align your inner subconscious patterns, your external reality transforms effortlessly.
Practical, psychological and mindset tools taught in simple Telugu.

మీ ఆలోచనలలో 95% ఆటోమేటిక్ సబ్కాన్షియస్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎలా నడుస్తున్నాయో కనుగొనండి.
చిన్నప్పటి నుండి మనలో పేరుకుపోయిన 'I am not enough' లేదా money blocks ని గుర్తించడం.
ఎన్నిసార్లు మార్చాలనుకున్నా రిపీట్ అయ్యే పాత హ్యాబిట్స్ మరియు భయాలను బ్రేక్ చేసే సైకాలజీ.
కేవలం పాజిటివ్ థింకింగ్ కాకుండా శాస్త్రీయంగా ఫలితాలనిచ్చే సరియైన Manifestation పద్ధతులు.
కన్ఫ్యూజన్ వదిలి స్పష్టమైన లక్ష్యాల దిశగా ఆత్మవిశ్వాసంతో ఎలా అడుగులు వేయాలి.

Women Life Transformation & Manifestation Coach
నా విజన్ ప్రతి మహిళ తనలోని శక్తిని గుర్తించి, తన కలలను నిజం చేసుకుంటూ ఆత్మవిశ్వాసం తో జీవించాలి.
Manifestation, Mindset & Life Coaching ద్వారా మహిళలు తమ జీవితంలో ఆనందం, ఆర్థిక స్వేచ్ఛ, వ్యక్తిగత ఎదుగుదల ను సాధించేలా ప్రోత్సహించడమే నా లక్ష్యం. ❤️
"Because every woman deserves a beautiful life, not just a life full of responsibilities."
సాధారణ వ్యక్తులు తమ ఆలోచనలను మార్చుకుని అద్భుతమైన మార్పును ఎలా అనుభవించారో చూడండి.
Click any WhatsApp chat screenshot to enlarge

Nikitha - Dream Job Rejoined & Ho'oponopono Healing

SaiSree - Money Return, Interview & Promotion Success

Manifested Marriage With True Love & Overcame Fear

Money Returned From Friend With Guidance

Deep Sleep & Gratitude Transformation

Mindset Transformed & Positive Thoughts in 1 Month

Sita Gupta - Beautiful Live Session Feedback

Emotional Healing & Peaceful Mind Experience
Watch real students describe their breakthrough
Senior IT Consultant • Hyderabad
✨ Manifested Her Dream Job & A Beautiful Relationship
"Bhagyavalli Garu nerpinchina visualization & subconscious techniques valla naku na dream job kuda, oka beautiful relationship kuda manifest ayyayi. Na life lo first time oka clarity & confidence vachindi!"
Manifestation Student • Hyderabad
✨ Got Her Dream Job in the IT Field
"Goal clarity & daily affirmations practice chese mundu naku IT field lo dream job ante confidence lede. Bhagyavalli ma'am workshop tharuvatha correct role lo selection ayya. Very practical & authentic coaching!"
Your opportunity to begin your manifestation journey starts now!
మీరు కోరుకుంటున్న మార్పు కోసం ఈరోజే మొదటి అడుగు వేయండి.
Join Bhagyavalli's Exclusive 2-Hour Live Manifestation Workshop.